ఇక ఇరాన్ అణ్వాయుధాల జోలికే వెళ్లదన్న ట్రంప్.. అణు కార్యక్రమంపై రాజీ పడే సమస్యే లేదన్న ఇరాన్

అమెరికా - ఇరాన్ యుద్ధానికి ప్రధాన కారణమైన అణు కార్యక్రమం ఇక ఇంతటితో ముగిసిపోతుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాల అభివృద్ధి చేయకూడదనే షరతులో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరనుందని ట్రంప్ చెప్పారు. అయితే ఈ విషయాన్ని ఇరాన్ పూర్తిగా ఖండిచింది. తమ వద్ద ఉన్న యురేనియాన్ని ఎవ్వరికీ అప్పగించబోమని, దాంతోపాటు అణు కార్యక్రమంపై రాజీ పడే సమస్యే లేదని ఇరాన్ స్పష్టం చేసింది.