బయోమెట్రిక్ నుంచి మినహాయింపు లేదు : ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి

పర్మినెంట్ అయినా, అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ అయినా సిబ్బంది ఎవ్వరికీ ఎఫ్ఆర్ఎస్ బయోమెట్రిక్ అటెండెన్స్ నుంచి మినహాయింపు లేదని, అటెండెన్స్ లేని వారికి వేతనాలు చెల్లించవద్దని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.