ఖమ్మం బాధిత బాలికకు అండగా ఉంటాం.. బాలికను, కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రులు

హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లాలో అత్యాచారయత్నానికి గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలికను మంత్రులు సీతక్క, సురేఖ శుక్రవారం పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పారు.