ఓట్ చోరీ.. సీట్ చోరీ కాంగ్రెస్‌కే చెల్లుతుంది..రాబోయే పదేళ్లు ఎన్డీఏదే అధికారం

మెదక్ టౌన్, వెలుగు: ఓట్ చోరీ.. సీట్ చోరీ కాంగ్రెస్‌కే చెల్లుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఓటరు జాబితా సవరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రీలాగా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.