అదంతా ఏఐ వాయిస్ క్లోనింగ్..నాపై కుట్ర జరుగుతోంది: షబ్బీర్ అలీ
తనపై వస్తున్న ఆరోపణలు, వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పింగ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఆయన మూడు పేజీల లేఖతో వివరణ ఇచ్చారు