ఎల్‌‌‌‌‌‌‌‌ నినో ముప్పున్నా సాగుకు ఢోకా లేదు..ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

వానాకాలం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, 'ఎల్‌‌‌‌‌‌‌‌నినో' ప్రభావాన్ని తట్టుకునేలా ముందస్తు ప్రణాళికలు అమలు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.