ఒమన్ తీరంలో నీట మునిగిన భారత నౌక..14 మంది సిబ్బంది సేఫ్.. ఇంజిన్‌‌‌‌ ఫెయిల్యూరే కారణం: ఇండియన్‌‌‌‌ ఎంబసీ

సాంకేతిక లోపం కారణంగా నౌక మునిగిపోయే పరిస్థితి రావడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. సాయం కోసం అత్యవసర సందేశం పంపించారు. ఈ మెసేజ్ అందుకున్న ఒమన్ అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.