ఎల్నినో ఎఫెక్ట్.. ప్రాజెక్టులకు కష్టకాలం!

ఎల్​నినో ప్రభావంతో ఈ ఏడాది మన సాగునీటి ప్రాజెక్టులకు గడ్డు కాలం తప్పకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. గతేడాదితో పోలిస్తే అన్ని ప్రాజెక్టులూ అడుగంటాయి.