వారం రోజులు వర్షాలు..రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ

రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజుల పాటు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంటూ, ఎల్లో అలర్ట్​జారీ చేసింది.