ఆ ఆర్వోను ఉరితీసినా తప్పులేదు!..ఒక్క సీటు కోసం రాజ్యాంగ విలువలను..బీజేపీ తుంగలో తొక్కింది: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్

మధ్యప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరించి, తీవ్రమైన అధికార దుర్వినియోగానికి పాల్పడిన రిటర్నింగ్ అధికారి ( ఆర్వో)ను ఉరితీసినా తప్పులేదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు.