బత్తాయి తోటలను తొలగించొద్దు.. సిట్రస్ సాగుకు పూర్వవైభవాన్ని తీసుకొస్తాం..

నల్గొండ, వెలుగు : రాష్ట్రంలోని బత్తాయి రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, నాణ్యమైన దిగుబడి, మార్కెటింగ్ సదుపాయాల కల్పనకు పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హామీ ఇచ్చారు.