వనపర్తిని డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి : ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి

వనపర్తి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) పిలుపునిచ్చారు.