మెడికల్ కౌన్సిలింగ్ లో 550 జీవోను పరిగణలోకి తీసుకోవాలి.. రిజర్వేషన్ల అమలులో అక్రమాలను అరికట్టాలి

ముషీరాబాద్,వెలుగు: మెడికల్ కౌన్సిలింగ్ లో జీవో నంబర్ 550 ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మెడికల్ కౌన్సిలింగ్​లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలులో అక్రమాలు, అవకతవకలను అరికట్టాలని కోరారు.