మీనాక్షిపై పిటిషన్ను స్వీకరించలేమన్న నాంపల్లి కోర్టు

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌‌ కేసు కీలక మలు పు తిరిగింది. ఆమెకు సంబంధించిన కేసు ఫిర్యాదులో ప్రతివాదులుగా ప్రజాప్రతినిధులు ఉన్నందున విచారణ తమ పరిధిలోకి రాదని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది.