ధాన్యం సేకరణకు అధునాతన యంత్రాలు..! వియత్నాం, జపాన్, చైనా మోడల్స్ పై రాష్ట్ర సర్కారు అధ్యయనం
హైదరాబాద్, వెలుగు: వరి ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేసి, అత్యాధునిక యాంత్రీకరణ వైపు అడుగులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణకు సిద్ధమవుతోంది