ఏసీబీ అదుపులో కరీంనగర్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ ఉద్యోగి..కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
కరీంనగర్ క్రైం, వెలుగు : కరీంనగర్ జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీస్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాధికను ఏసీబీ ఆఫీసర్లు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.