డీజిల్ పొదుపు ఉద్యోగుల సామాజిక బాధ్యత : ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

డీజిల్  పొదుపు చేయడాన్ని ఉద్యోగులు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సూచించారు. డీజిల్​ను ఆదా చేస్తూనే మైలేజీ పెంచుకునేందుకు సాంకేతిక పద్దతులను పాటించాలని సూచించారు.