బోర్డర్ తర్వాత కోర్ట్ రూమ్లో.. సన్నీ డియోల్..
బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ లీడ్ రోల్లో వస్తున్న హిందీ చిత్రం ‘ఇక్కా’. వెర్సటైల్ యాక్టర్ అక్షయ్ ఖన్నా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇదొక హై-వోల్టేజ్ లీగల్ డ్రామా