భారత్‌కి అమెరికా డైరెక్ట్ వార్నింగ్! జైశంకర్‌-రూబియో ఫోన్ సంభాషణపై శశథరూర్ ఆగ్రహం

అమెరికా - ఇరాన్ యుద్ధ సమయంలో భారత నావికులు ఉన్న నౌకలపై అమెరికా సైన్యాలు కాల్పులకు తెగబడ్డాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ వరుసగా మూడు నౌకలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ - అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సంభాషణను అమెరికా బయటపెట్టింది. ఇందులో నావికుల మరణానికి కనీసం సంతాపం తెలపకపోగా.. హెచ్చరికలు కూడా చేయడం ఇప్పుడు భారతీయులను ఆగ్రహానికి గురి చేస్తోంది.