Andhra News: బియ్యం కావాలని షాప్‌కు వచ్చాడు.. రూ.10వేలు UPI చేసి వెళ్లిపోయాడు.. సీన్‌కట్ చేస్తే..

డిజిటల్ చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా.. ప్రజలు మళ్లీ మోసపోతూనే ఉన్నారు.. చేసిన పేమెంట్ పూర్తిగా అయ్యిందా లేదా అని నిర్ధారించుకోకుండా నష్టపోతున్నారు. ముఖ్యంగా UPI చెల్లింపుల ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్‌తో చాలా మంది వ్యాపారులు డబ్బులు కోల్పోతున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి ఓ ఘటన వెలుగు చూసింది. యూపీఐ చేశానంటూ.. ఓ కేటుగాడు వ్యాపారికి రూ.10 వేల కుచ్చుటోపి పెట్టాడు.