అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్:శబరిమల అయ్యప్ప స్వామికి మిథున మాస ప్రత్యేక పూజలు.. ఐదురోజులు తెరుచుకోనున్నఆలయం

కేరళ అయ్యప్ప స్వామి ఆలయం నెలవారీ పూజల కోసం ఈ రోజు ( జూన్ 14) సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేయనున్నారు. మిథున మాసం సందర్భంగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఐదురోజులపాటు ఈనెల 19 వరకు ప్రత్యేకపూజలు జరుగునున్నాయి.