బంగ్లా సరిహద్దు కంచెపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు!

బంగ్లాదేశ్‌తో ఉన్న 1600 కిమీ సరిహద్దుల్లో కేవలం అసోంలోనే కంచె వేయాలనుకోవడం చారిత్రక తప్పిదమని, అన్ని రాష్ట్రాల సరిహద్దులను మూసివేయాల్సి ఉందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు.