మాజీ ఎంపీ కేశినేని నానిపై ఎంపీ కేశినేని చిన్ని సంచలన ఆరోపణలు

మాజీ ఎంపీ కేశినేని నానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి మధ్య కొంత కాలంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల నాని చేసిన ఆరోపణలపై కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు.