నేను పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వట్లేదు.. ఆ ఒక్క మంత్రి పనితీరు అద్భుతం: మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

Lv Subramanyam Comments On Pawan Kalyan: మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. పాలకులు, అధికారులు ప్రజలకు మరింతగా చేరువ కావాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ కోరానని.. కానీ తనకు ఇప్పటి వరకు ఆ అవకాశం రాలేదని చెప్పుకొచ్చారు సుబ్రహ్మణ్యం.