NEET Admit Card 2026: నీట్ యూజీ హాల్ టికెట్ విడుదలకు కౌంట్‌డౌన్.. విద్యార్థులు రెడీనా?

జూన్ 21న జరగనున్న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్‌కు సంబంధించి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ రోజు విడుదల చేయనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ లాగిన్ వివరాలతో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసారి పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచుతూ మొత్తం 195 నిమిషాల పాటు నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే..