గోదావరిఖనిలో ఫుడ్ పాయిజన్...11 మంది మెడికోలకు అస్వస్థత

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి మెడికల్​ కాలేజీలో సెకండ్​ ఇయర్​ చదువుతున్న 11 మంది ఎంబీబీఎస్​ స్టూటెంట్లు ఫుడ్​ పాయిజన్​కు గురయ్యారు.