పోటీ కాదు.. మూవీ నచ్చితేనే ఆడియన్స్ చూస్తారు : వడ్డే నవీన్
వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ్ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాశి సింగ్, శిల్పా తులస్కర్ హీరోయిన్స్. జూన్ 19న సినిమా