Singha Glimpse : కళ్లల్లో రగులుతున్న క్రోధం.. చేతిలో గొడ్డలి.. 'సింగ' లుక్‌లో గోపిచంద్ ఊరమాస్ విధ్వంసం!

మ్యాచో స్టార్ గోపిచంద్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఊరమాస్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌ 'సింగ' (Singha)తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాకు ప్రముఖ స్టంట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.