డైరెక్టర్ పూరి జగన్నాథ్, కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా, తాజాగా చిత్రయూనిట్ ఈ టీజర్ వెనుక ఉన్న కష్టాన్ని, షూటింగ్ విశేషాలను చూపిస్తూ టీజర్ మేకింగ్ వీడియో ను విడుదల చేసింది.