Karuppu OTT: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ ‘కరుప్పు’.. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే?

తమిళ స్టార్ హీరో సూర్య, సౌత్ స్టార్ క్వీన్ త్రిష జంటగా నటించిన తమిళ చిత్రం ‘కరుప్పు’ ఓటీటీలోకి వచ్చేసింది. డైరెక్టర్ కం యాక్టర్ ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలైంది. వరుస పరాజయాల తర్వాత ఈ సినిమాతో సూర్య బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాడు.