Chinmayi Sripaada: ఆ 'మోలెస్టర్'కు రెడ్ కార్పెట్టా? సీఎం విజయ్, ఉదయనిధి స్టాలిన్‌లపై చిన్మయి ఫైర్

ఫైర్‌బ్రాండ్ సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఎప్పుడూ మహిళల హక్కుల కోసం, 'మీటూ' (#MeToo) బాధితుల తరపున గళమెత్తే చిన్మయి.. ఈసారి ఏకంగా కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత , తమిళనాడు సీఎం విజయ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.