కాంగ్రెస్‌‌‌‌ది ‘కిమ్ జోంగ్ ఉన్’ ఐడియాలజీ..బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్

కాంగ్రెస్​పార్టీ అనుసరిస్తున్నది ఉత్తర కొరియా నియంత ‘కిమ్ జాంగ్ ఉన్’ ఐడియాలజీ అని  బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.