బీఆర్ఎస్ హయాంలో మూతపడ్డ సర్కారు బడి.. కన్నెపల్లిలో పదేళ్ల తర్వాత పున:ప్రారంభం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కన్నెపల్లిలో పదేళ్ల కింద మూతబడిన ప్రభుత్వ పాఠశాల మళ్లీ ప్రారంభమైంది. శనివారం ములుగు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి ఎంఈవో గడ్డి శ్రీనివాస్, సర్పంచ్ శైలజతో కలిసి ప్రారంభించారు.