ఏఐతో అన్ని రంగాల్లో అవకాశాలు

కృతిమ మేధస్సు, సృజనాత్మక సాంకేతిక రంగాల్లో నిరుద్యోగ యువతకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ ముస్కుల సహేందర్‌రెడ్డిలు అన్నారు. టాస్క్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన రన్‌వే మీట్‌ అప్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.