డేంజర్ బెల్స్!...గ్రేటర్ వరంగల్ లో ప్రమాదకరంగా ఓల్డ్ బిల్డింగులు

గ్రేటర్ వరంగల్ నగరంలో శిథిల భవనాలు మృత్యుకూపాలను తలపిస్తున్నాయి. వందేండ్ల కింద కట్టిన ప్రభుత్వ భవనాలు కనీస రిపేర్లకు నోచుకోక ప్రమాదకరంగా మారగా, ప్రైవేటు బిల్డింగులు పైపై మెరుగులద్దుకుని డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.