ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసులో తుమ్మల, ఎంపీ అనిల్‌‌‌‌కుమార్ స్టేట్‌‌‌‌మెంట్ రికార్డ్‌‌‌‌

ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ కేసులో సాక్షుల విచారణ కొనసాగుతున్నది. దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యుడు అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌ స్టేట్‌‌‌‌మెంట్లను సిట్‌‌‌‌ అధికారులు శనివారం రికార్డ్‌‌‌‌ చేశారు. తుమ్మల నాగేశ్వర ‌‌‌‌రావు ఇంటికి వెళ్లి స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకున్నారు.