విద్యుత్ సేవల్లో విప్లవాత్మక మార్పులు.. సబ్ స్టేషన్ పరిధిలో సోలార్ ప్లాంట్ లతో నష్టాలు తగ్గుతాయి

ఆధునిక సాంకేతికతతో విద్యుత్ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. హైదరాబాద్​ నుంచి శుక్రవారం సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.