అప్పుడు కుంభకోణాల కాలం..ఇప్పుడు సంక్షేమ పాలన..కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు

కాంగ్రెస్ పాలనంటేనే కుంభకోణాలని.. మోదీ పాలనంటేనే ప్రజా సంక్షేమమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్‌లో జరిగిన మేధావుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.