‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ విజయవంతం..పెండింగ్లో ఉన్న లక్షకు పైగా ప్రభుత్వ ఫైళ్ల పరిష్కారం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ప్రజా పాలన–-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు గ్రామాలు, పట్టణాల్లో వివిధ అంశాలపై ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 12,758 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు, 3,175 మున్సిపల్ వార్డుల్లో వార్డు సభల