జీవో 190ని వెంటనే అమలు చేయాలి..317 జీవో బాధిత టీచర్లు, ఉద్యోగులకు న్యాయం చేయాలి: కవిత

317 జీవో బాధితులైన టీచర్లు, ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్​ఎస్​) చీఫ్​ కల్వకుంట్ల కవిత డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్​ సబ్​ కమిటీ ఇచ్చిన మధ్యంతర జీవో 190ని వెంటనే అమలు చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.