నెహ్రూతో మోదీ పోలిక .. చరిత్రను అవమానించడం సరైంది కాదు

హుస్నాబాద్, వెలుగు : ప్రధాని మోదీ 12 ఏండ్ల పాలన పేరుతో... జవహర్‌‌‌‌లాల్‌‌‌‌ నెహ్రూను తక్కువ చేసి మాట్లాడడం చరిత్రను అవమానించడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.