పాస్‌‌‌‌పోర్ట్ వెరిఫికేషన్‌‌‌‌ లో  మన పోలీసులకు జాతీయ అవార్డ్‌‌‌‌

పాస్‌‌‌‌పోర్ట్ దరఖాస్తుల పరిశీలన, పోలీస్ వెరిఫికేషన్‌‌‌‌ ప్రక్రియలో రాష్ట్ర పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2025-–26  సంవత్సరంలో పాస్‌‌‌‌పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్‌‌‌‌లో విశిష్ట సేవలు అందించినందుకుగాను కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ అవార్డును ప్రకటించింది.