ఇందిరమ్మ ఇండ్ల సమస్యలు మంత్రికి వివరిస్తాం : కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఉన్న అడ్డంకులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్మల్​కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు.