కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో ప్రకాశ్ రాజ్.. బెంగళూరులో కేంద్రంపై పోరాటం!

నీట్ 2026 ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత పెద్ద కలకలం అయిందో అందరికీ తెలిసిందే. ఆ ప్రశ్నాప్రతం లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సీజేపీ.. ఈ ఆదివారం బెంగళూరులో శాంతియుత నిరసన చేపట్టనుంది. దీనికి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ హాజరై, తన మద్దతు తెలపనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.