ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యశాఖ అద్భుతమైన పనితీరు కనబరిచిందని మంత్రి దామోదర్ రాజనర్సింహ కొనియాడారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హెల్త్ అవేర్‌నెస్ వీక్ ద్వారా ఆహార భద్రత, క్యాన్సర్ నియంత్రణ, మాతా-శిశు సంరక్షణ, మానసిక ఆరోగ్యం వంటి 20కి పైగా అంశాలపై ప్రజల్లో చైతన్యం