అస్సాంలో కూలిన వాయుసేన విమానం ఐదుగురు మృతి

అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌‌‌‌లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వాయుసేనకు చెందిన ఆంటనోవ్ ఏఎన్-32 రవాణా విమానం ల్యాండ్ అవుతుండగా కూలిపోవడంతో ఇద్దరు అధికారులు సహా ఐదుగురు జవాన్లు మృతిచెందారు.