ఓట్ చోరీ.. నీట్ లీక్‌లు..ప్రజాస్వామ్యంపై దాడులు చేయడమే బీజేపీ పాలన

ఆదిలాబాద్, వెలుగు: దేశంలో ఓట్ల చోరీ.. పేపర్ల లీకులు చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాడులు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు.