పాపం కుక్క..!..తుని చిన్నారి కోసం వెతుకుతూ నీరసించి మృతి.. ఏపీలో మిస్టరీగా మారిన రెండేండ్ల పాప మిస్సింగ్ కేసు..

ఏపీలోని కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారంలో మిస్సైన  రెండేండ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) ఆచూకీ కనుగొనడంలో కీలకమైన ఆధారంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందింది.