ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ - ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు! ఈ జిల్లాలకు హెచ్చరికలు

AP Weather Updates : దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన ఈదురుగాలుల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.