లోక్‌‌సభ నియోజకవర్గాల పునర్విభజన 824కు పెరగనున్న సీట్లు.. తెలంగాణలో 26, ఏపీలో 38 కి చేరనున్న స్థానాలు

దేశంలో లోక్‌‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) కీలక ప్రతిపాదనలు చేసింది. జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా పట్టణీకరణ, ఎస్సీ, ఎస్టీ జనాభా, భాషాపరమైన వైవిధ్యం వంటి బహుళ అంశాలను పరిగణనలోకి తీసుకుని 'లక్షిత విభజన' పద్ధతిలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు చేపట్టాలని సూచించింది.